Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఈరోజు తిరుపతిలో జరిగిన దళిత వెట్టిచాకిరి విముక్తి దినము కార్యక్రమం

    ఈరోజు తిరుపతిలో జరిగిన దళిత వెట్టిచాకిరి విముక్తి దినము కార్యక్రమం

    ఐక్య దళిత మహానాడు జాతీయ అధ్యక్షులు కల్లూరు చెయ్యగారి మరియు . ప్రొఫెసరబి.v మురళీధర్ఆధ్వర్యంలో దళిత వెట్టి చాకిరి విముక్తి దినము సమావేశమును తిరుపతిలో ఘనంగా నిర్వహించినారు యూనివర్సిటీలో లా విద్యార్థుల సమక్షంలో ఘనంగా నిర్వహించినారు

    ప్రొఫెసర్ మురళి ధర్ మాట్లాడుతూ గతంలో దళితులు మరియు బడుగు బలహీన వర్గాల ప్రజల దగ్గర అగ్రకులస్తులు ఎలా వెట్టి చాకిరీ చేయించుకున్నారు లా విద్యార్థులకు వివరంగా చెప్పడం జరిగింది అలాగే కల్లూరు చంగయ్య గారు మాట్లాడుతూ దళిత ముద్దుబిడ్డలు లా కోర్సును పూర్తి చేసుకుని లాయర్లుగా ఉన్నతమైన స్థానాలలో ఉండి బడుగు బలహీన వర్గాల ప్రజలను ఆదుకోవాలని వారికి దళిత లాయర్లు గా మీ వంతు సహాయం చేయాలని ఈ సందర్భంగా కోరా రూ

    ఈ దళిత వెట్టి చాకిరి విముక్తి కోసం మాజీ ఎమ్మెల్యేలు బివి రమణయ్య గారు మరియు జై ఈశ్వర బాయి గారు దళిత విముక్తి కోసం ఎన్నో ఉద్యమాలు చేసి ఈ దళిత . వెట్టి చాకిరీకివిముక్తిని సాధించినార నీ డాక్టర్ కల్లూరు చంగయ్య గారు ప్రొఫెసర్ మురళీధర్ గారు డాక్టర్ అమరేశ్వరి గారు క్లుప్తంగా లా విద్యార్థులకు తెలియజేసినారు ఈ కార్యక్రమంలో

    ఇవి కూడా చదవండి

    సిఐటియు రాష్ట్ర కార్యదర్శి చిన్న ఎల్లప్ప రాష్ట్ర మాల మహానాడు అధికార ప్రతినిధి విహరి జిల్లా విద్యార్థి విభాగ ఉపాధ్యక్షుడు మాల తోట నరేష్ శ్యాముల్ విజయ్ మురళి పాల్గొన్నారు

    అత్యధికంగా చదివినవి