ఈరోజు తిరుపతిలో జరిగిన దళిత వెట్టిచాకిరి విముక్తి దినము కార్యక్రమం
ఐక్య దళిత మహానాడు జాతీయ అధ్యక్షులు కల్లూరు చెయ్యగారి మరియు . ప్రొఫెసరబి.v మురళీధర్ఆధ్వర్యంలో దళిత వెట్టి చాకిరి విముక్తి దినము సమావేశమును తిరుపతిలో ఘనంగా నిర్వహించినారు యూనివర్సిటీలో లా విద్యార్థుల సమక్షంలో ఘనంగా నిర్వహించినారు ప్రొఫెసర్ మురళి ధర్ మాట్లాడుతూ గతంలో దళితులు మరియు బడుగు బలహీన వర్గాల ప్రజల దగ్గర అగ్రకులస్తులు ఎలా వెట్టి చాకిరీ చేయించుకున్నారు లా విద్యార్థులకు వివరంగా చెప్పడం జరిగింది అలాగే కల్లూరు చంగయ్య గారు మాట్లాడుతూ దళిత ముద్దుబిడ్డలు లా కోర్సును పూర్తి చేసుకుని లాయర్లుగా ఉన్నతమైన స్థానాలలో ఉండి బడుగు బలహీన వర్గాల ప్రజలను ఆదుకోవాలని వారికి దళిత లాయర్లు గా మీ వంతు సహాయం...