Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మెగా గంజాయి పరీక్షలు.. 62 మందికి బయో-చెక్ టెస్టులు

    Author RAJANEETHI | 16 Jul 2026, 05:14 PM | ANDHRA PRADESH
    మెగా గంజాయి పరీక్షలు.. 62 మందికి బయో-చెక్ టెస్టులు

    తిరుపతి, జూలై 16 (రాజనీతి): తిరుపతి జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో రామ్ తులసి కళ్యాణ మండపంలో మెగా గంజాయి టెస్టింగ్ డ్రైవ్ నిర్వహించారు. బయో-చెక్ కిట్లతో 62 మందికి గంజాయి పరీక్షలు నిర్వహించి, మత్తు పదార్థాల దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. గంజాయి వినియోగదారులకు కౌన్సిలింగ్ నిర్వహించి మత్తుకు దూరంగా ఉండాలని సూచించారు. 'డ్రగ్స్ ఫ్రీ తిరుపతి జిల్లా' లక్ష్యంతో ఇటువంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు తెలిపారు. గంజాయి అక్రమ రవాణా లేదా విక్రయాల సమాచారం ఉంటే 1972 ఈగల్ హెల్ప్‌లైన్ లేదా డయల్-112కు తెలియజేయాలని ప్రజలను కోరారు.

    అత్యధికంగా చదివినవి