Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ప్రజల గుండెల్లో చిరస్థాయిగా... నల్లారి అమర్నాథ్ రెడ్డి

    ప్రజల గుండెల్లో చిరస్థాయిగా... నల్లారి అమర్నాథ్ రెడ్డి

    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు *కీ"శే" శ్రీ నల్లారి అమర్నాథ్ రెడ్డి గారి 39వ వర్ధంతి* సందర్భంగా పీలేరు నియోజకవర్గం లోని
    1. కె.వి పల్లి మండలం, గుండ్రెవారి పల్లి క్రాస్
    2. కలికిరి మండలం, నగిరిపల్లి క్రాస్
    3. కలికిరి మార్కెట్ యార్డ్
    4. వాయల్పాడు మండలం చింతపర్తి మార్కెట్ యార్డ్
    5. వాయల్పాడు మార్కెట్ యార్డ్
    6. గుర్రంకొండ మండలం గుర్రంకొండ వ్యవసాయ మార్కెట్ యార్డ్
    నందు గల కీ"శే" నల్లారి అమర్నాథ్ రెడ్డి విగ్రహాల దగ్గర 13-07-2026, సోమవారం ఉదయం 8:00 గంటలకు ఆయా మండలాల నల్లారి అభిమానులు, కార్యకర్తలు & నాయకులు ఘన నివాళులర్పించాలని కోరడమైనది.

    అలానే కలికిరి మార్కెట్ యార్డ్ నందు గల నల్లారి అమర్నాథ్ రెడ్డి విగ్రహం దగ్గర 13-07-2026 సోమవారం ఉదయం 8:00 గంటలకు *పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు* పూలమాల వేసి తన తండ్రికి ఘన నివాళులు అర్పించనున్నారు. కావున కలికిరి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు & నల్లారి అభిమానులు అందరూ పాల్గొని ఘన నివాళులు అర్పించవలసిందిగా కోరడమైనది.

    అత్యధికంగా చదివినవి