ప్రజల గుండెల్లో చిరస్థాయిగా... నల్లారి అమర్నాథ్ రెడ్డి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు *కీ"శే" శ్రీ నల్లారి అమర్నాథ్ రెడ్డి గారి 39వ వర్ధంతి* సందర్భంగా పీలేరు నియోజకవర్గం లోని 1. కె.వి పల్లి మండలం, గుండ్రెవారి పల్లి క్రాస్ 2. కలికిరి మండలం, నగిరిపల్లి క్రాస్ 3. కలికిరి మార్కెట్ యార్డ్ 4. వాయల్పాడు మండలం చింతపర్తి మార్కెట్ యార్డ్ 5. వాయల్పాడు మార్కెట్ యార్డ్ 6. గుర్రంకొండ మండలం గుర్రంకొండ వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు గల కీ"శే" నల్లారి అమర్నాథ్ రెడ్డి విగ్రహాల దగ్గర 13-07-2026, సోమవారం ఉదయం 8:00 గంటలకు ఆయా మండలాల నల్లారి అభిమానులు, కార్యకర్తలు & నాయకులు ఘన నివాళులర్పించాలని కోరడమైనది. అలానే కలికిరి మార్కెట్...