Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • తాతయ్య స్మృతులకు నివాళి: యర్రాతివారిపాలెంలో రాజంపేట ఎంపీ పీవీ మిధున్ రెడ్డి హాజరు

    తాతయ్య స్మృతులకు నివాళి: యర్రాతివారిపాలెంలో రాజంపేట ఎంపీ పీవీ మిధున్ రెడ్డి హాజరు

    సదుం మండలం యర్రాతివారిపాలెం గ్రామంలోని వారి స్వగృహంలో జరిగిన తాతయ్య గారి వర్ధంతి కార్యక్రమంలో గౌరవనీయులైన YSRCP లోక్ సభ ఫ్లోర్ లీడర్, రాజంపేట ఎంపీ శ్రీ పివి మిధున్ రెడ్డి గారు హాజరయ్యారు.

    పెద్దలు ( వారి నాన్న గారు) మాజీ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు; బాబాయి తంబళ్లపల్లె ఎమ్మెల్యే శ్రీ పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి గారు కార్యక్రమం నిర్వహించారు.

    అత్యధికంగా చదివినవి