🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 06 Jul, 2026 | Page: 1

తాతయ్య స్మృతులకు నివాళి: యర్రాతివారిపాలెంలో రాజంపేట ఎంపీ పీవీ మిధున్ రెడ్డి హాజరు

సదుం మండలం యర్రాతివారిపాలెం గ్రామంలోని వారి స్వగృహంలో జరిగిన తాతయ్య గారి వర్ధంతి కార్యక్రమంలో గౌరవనీయులైన YSRCP లోక్ సభ ఫ్లోర్ లీడర్, రాజంపేట ఎంపీ శ్రీ పివి మిధున్ రెడ్డి గారు హాజరయ్యారు.

పెద్దలు ( వారి నాన్న గారు) మాజీ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు; బాబాయి తంబళ్లపల్లె ఎమ్మెల్యే శ్రీ పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి గారు కార్యక్రమం నిర్వహించారు.
🏠 Home