Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఓట్ల కోసమే కొత్త పింఛన్ల డ్రామా.... వైసీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి వడ్డీ హరి

    Author RAJANEETHI | 09 Sep 2026, 04:36 PM | ANDHRA PRADESH
    ఓట్ల కోసమే కొత్త పింఛన్ల డ్రామా.... వైసీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి వడ్డీ హరి

    కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొత్త పింఛన్ల పేరుతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తోందని వైసీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి వడ్డీ హరి విమర్శించారు. సూపర్‌ సిక్స్‌ పథకాలకు అతీగతీ లేకుండా ఇప్పుడు కొత్త పింఛన్లను తెరపైకి తేవడం ఓట్ల కోసమేనని ఆరోపించారు. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి ప్రజలకు ఇచ్చిన మాటను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.