Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మదనపల్లెలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. లైఫ్‌కేర్ ఫార్మసీలో వాక్-ఇన్ ఇంటర్వ్యూలు!

    మదనపల్లెలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. లైఫ్‌కేర్ ఫార్మసీలో వాక్-ఇన్ ఇంటర్వ్యూలు!

    మదనపల్లె | 2026 జూలై 24: :
    ఫార్మసీ రంగంలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతకు లైఫ్ కేర్ ఫార్మసీ శుభవార్త చెప్పింది. సంస్థలో వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

    ఆసక్తి గల అభ్యర్థులు తమ బయోడేటా లేదా రెజ్యూమ్‌ను 9966882874 నంబర్‌కు వాట్సాప్ ద్వారా పంపించవచ్చు. అలాగే నేరుగా వాక్-ఇన్ ఇంటర్వ్యూకు కూడా హాజరయ్యే అవకాశం కల్పించారు.

    లైఫ్ కేర్ ఫార్మసీ ప్రతినిధి రాజశేఖర్ మాట్లాడుతూ, మదనపల్లెలోని ఎన్‌టీఆర్ సర్కిల్ సమీపంలో, శ్రీకృష్ణ రెసిడెన్సీ ఎదురుగా ఉన్న లైఫ్ కేర్ ఫార్మసీ ప్రజలకు సేవలు అందిస్తోందని తెలిపారు. ప్రతి రోజు ఉదయం 7:00 గంటల నుంచి రాత్రి 12:00 గంటల వరకు ఫార్మసీ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.

    ఇవి కూడా చదవండి

    ఉద్యోగ అవకాశాన్ని వినియోగించుకోవాలనుకునే అభ్యర్థులు తమ వివరాలను త్వరగా పంపించాలని నిర్వాహకులు సూచించారు.

    అత్యధికంగా చదివినవి