మదనపల్లెలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. లైఫ్‌కేర్ ఫార్మసీలో వాక్-ఇన్ ఇంటర్వ్యూలు!

మదనపల్లె | 2026 జూలై 24: : ఫార్మసీ రంగంలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతకు లైఫ్ కేర్ ఫార్మసీ శుభవార్త చెప్పింది. సంస్థలో వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు తమ బయోడేటా లేదా రెజ్యూమ్‌ను 9966882874 నంబర్‌కు వాట్సాప్ ద్వారా పంపించవచ్చు. అలాగే నేరుగా వాక్-ఇన్ ఇంటర్వ్యూకు కూడా హాజరయ్యే అవకాశం కల్పించారు. లైఫ్ కేర్ ఫార్మసీ ప్రతినిధి రాజశేఖర్ మాట్లాడుతూ, మదనపల్లెలోని ఎన్‌టీఆర్ సర్కిల్ సమీపంలో, శ్రీకృష్ణ రెసిడెన్సీ ఎదురుగా ఉన్న లైఫ్ కేర్ ఫార్మసీ ప్రజలకు సేవలు అందిస్తోందని తెలిపారు. ప్రతి రోజు ఉదయం 7:00 గంటల నుంచి...