Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • దివంగత చిన్నపరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి

    దివంగత చిన్నపరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి

    వాల్మీకిపురం మండలం జమ్మలపల్లి గ్రామంలో దివంగత వడ్డి చిన్నపరెడ్డి గారి దశదినకర్మ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి హాజరై నివాళులర్పించారు.

    దివంగత చిన్నపరెడ్డి కుమారుడు యుగంధర్ రెడ్డి కుటుంబ సభ్యులను కలిసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ విషాద సమయంలో ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు సూచిస్తూ, తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

    దివంగత ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించిన మాజీ ఎమ్మెల్యే, కుటుంబానికి మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్థులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

    ఇవి కూడా చదవండి

    అత్యధికంగా చదివినవి