Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • స్పందనలో ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారం: ఆర్డీఓ నారాయణరెడ్డి

    Author RAJANEETHI | 20 Jul 2026, 06:40 PM | ANDHRA PRADESH
    స్పందనలో ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారం: ఆర్డీఓ నారాయణరెడ్డి

    పీలేరు, జూలై 20 (రాజనీతి): పీలేరు ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఆర్డీఓ నారాయణరెడ్డి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. రైతులు, ప్రజలు భూ సంబంధిత సమస్యలను ఆయన దృష్టికి తీసుకురాగా, సంబంధిత అధికారులకు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. నిర్దేశిత గడువులోగా సమస్యలు పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలని సూచించారు. కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నరసింహ కుమార్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.