Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పాత పెన్షన్ అమలుపై పోలీసుల హర్షం

    Author RAJANEETHI | 20 Jul 2026, 05:23 PM | ANDHRA PRADESH
    పాత పెన్షన్ అమలుపై పోలీసుల హర్షం

    మదనపల్లి, జూలై 20 (రాజనీతి): 2003 నోటిఫికేషన్ ద్వారా నియమితులైన పోలీసు సిబ్బందికి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) అమలు చేయడంతో అన్నమయ్య జిల్లా పోలీసు శాఖలో ఆనందం వ్యక్తమైంది. 2004 బ్యాచ్‌కు చెందిన సిబ్బంది జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్‌ను కలిసి పూలమొక్కలు అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. 21 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలికిందని, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో తమ కుటుంబాలకు భరోసా లభించిందని పేర్కొన్నారు.