Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పుంగనూరు సబ్ ట్రెజరీ అధికారిగా వసంత రాంబాబు బాధ్యతల స్వీకారం

    Author RAJANEETHI | 16 Jul 2026, 02:48 PM | ANDHRA PRADESH
    పుంగనూరు సబ్ ట్రెజరీ అధికారిగా వసంత రాంబాబు బాధ్యతల స్వీకారం

    పుంగనూరు, జూలై 16 (రాజనీతి): పుంగనూరు సబ్ ట్రెజరీ అధికారిగా (ఎస్‌టీఓ) వసంత రాంబాబు గురువారం బాధ్యతలు స్వీకరించారు. మదనపల్లిలో సీనియర్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న ఆయన పదోన్నతిపై పుంగనూరుకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రజలకు ట్రెజరీ సేవలను సత్వరంగా, పారదర్శకంగా అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. నూతన ఎస్‌టీఓగా బాధ్యతలు చేపట్టిన రాంబాబును అన్నమయ్య జిల్లా ఇన్‌చార్జి డీటీఏఓ లోకేష్ బాబు, ఎస్‌టీఓలు నరేష్ కుమార్ నాయక్, పద్మనాభం, సీనియర్ అకౌంటెంట్లు సైఫుల్లా, రెడ్డిశేఖర్, శరత్ అభినందించారు.

    పుంగనూరు సబ్ ట్రెజరీ అధికారిగా వసంత రాంబాబు బాధ్యతల స్వీకారం - Additional Image