Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • రేణిగుంట విమానాశ్రయంలో నారా భువనేశ్వరికి ఘన స్వాగతం

    Author RAJANEETHI | 15 Jul 2026, 08:35 PM | ANDHRA PRADESH
    రేణిగుంట విమానాశ్రయంలో నారా భువనేశ్వరికి ఘన స్వాగతం

    రేణిగుంట, జూలై 15 (రాజనీతి): రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరికి రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని చారిత్రక గుడిమల్లం శైవక్షేత్ర విశిష్టతను వివరిస్తూ రూపొందించిన కాఫీ టేబుల్ బుక్‌ను ఆమెకు అందజేసి ఆలయాన్ని సందర్శించాలని ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

    అత్యధికంగా చదివినవి