Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • 24న వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా జనరల్ బాడీ సమావేశం విజయవంతం చేయాలి

    Author RAJANEETHI | 14 Jul 2026, 02:42 PM | ANDHRA PRADESH
    24న వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా జనరల్ బాడీ సమావేశం విజయవంతం చేయాలి

    మదనపల్లి, జూలై 14 (రాజనీతి): ఈనెల 24న మదనపల్లిలో జరిగే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా జనరల్ బాడీ సమావేశాన్ని విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి తోపు కృష్ణప్ప పిలుపునిచ్చారు. మొలకలచెరువు సీపీఐ కార్యాలయంలో కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడుతూ భూమిలేని పేదలకు భూపంపిణీ, ఉపాధి హామీ పనుల విస్తరణ, వలసల నివారణకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశానికి రాష్ట్ర నాయకులు ఆవుల శేఖర్, ఏ. రామానాయుడు, సీహెచ్. కోటేశ్వరరావు తదితరులు హాజరవుతారని తెలిపారు.

    అత్యధికంగా చదివినవి