Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఏపీ ఎన్జీఓలకు పదోన్నతుల గుడ్ న్యూస్

    Author RAJANEETHI | 08 Jul 2026, 06:26 PM | ANDHRA PRADESH, ఆంధ్రప్రదేశ్
    ఏపీ ఎన్జీఓలకు పదోన్నతుల గుడ్ న్యూస్

    07 జూలై 2026*
    *ఏపీ ఎన్జీ జీవోస్ అసోసియేషన్* *రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ డి.వి.* *రమణ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర* *వైద్యారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ *పద్మావతి గారిని* కలిసి పదోన్నతులకు సంబంధించిన ఫ్రీజింగ్ ఆర్డర్స్‌ను ఎక్స్‌టెన్షన్ చేయాలని ఏపీ ఎన్జీ జీవోస్ అసోసియేషన్ చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకొని పదోన్నతుల గడువును 13-07-2026 వరకు పొడిగించినందున సత్వరమే *పెండింగ్‌లో ఉన్న పదోన్నతులను* *తక్షణమే* *ఇవ్వవలసినదిగా కోరుతూ* జి.ఓ. నెం. 143 విషయం లో తక్షణమే నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరడమైనది మరియు ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్‌కు సంబంధించి జోనల్, మల్టీ జోనల్, స్టేట్ లెవల్ క్యాడర్ల విషయంలో ఏపీ ఎన్జీ జీవోస్ అసోసియేషన్ తరఫున సమర్పించిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి, వాటిని ఆమోదించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం అందచేశారు
    ఈ సమావేశం లో రాష్ట్ర కోశాధికారి కామ్రేడ్ ఎన్.భారతి ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ సుబ్బారెడ్డి*, విజయవాడ నగర శాఖ అధ్యక్షులు శ్రీ సిహెచ్. సివిఆర్ ప్రసాద్, రాష్ట్ర ఉమెన్ జాయింట్ కన్వీనర్ పి. సురేఖ పాల్గొన్నారు.🚩🚩

    అత్యధికంగా చదివినవి