ఏపీ ఎన్జీఓలకు పదోన్నతుల గుడ్ న్యూస్

07 జూలై 2026* *ఏపీ ఎన్జీ జీవోస్ అసోసియేషన్* *రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ డి.వి.* *రమణ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర* *వైద్యారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ *పద్మావతి గారిని* కలిసి పదోన్నతులకు సంబంధించిన ఫ్రీజింగ్ ఆర్డర్స్‌ను ఎక్స్‌టెన్షన్ చేయాలని ఏపీ ఎన్జీ జీవోస్ అసోసియేషన్ చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకొని పదోన్నతుల గడువును 13-07-2026 వరకు పొడిగించినందున సత్వరమే *పెండింగ్‌లో ఉన్న పదోన్నతులను* *తక్షణమే* *ఇవ్వవలసినదిగా కోరుతూ* జి.ఓ. నెం. 143 విషయం లో తక్షణమే నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరడమైనది మరియు ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్‌కు సంబంధించి జోనల్, మల్టీ జోనల్, స్టేట్ లెవల్ క్యాడర్ల విషయంలో ఏపీ ఎన్జీ జీవోస్ అసోసియేషన్ తరఫున...