Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • రాజంపేట పార్లమెంట్ సభ్యులు, మిథున్ అన్న గారిని త్రిషూల్ ఫిలిమ్స్ పోస్టర్ ని లాంచ్ ప్రోగ్రామ్ కి ఆహ్వానించడం జరిగింది

     రాజంపేట పార్లమెంట్ సభ్యులు, మిథున్ అన్న గారిని త్రిషూల్ ఫిలిమ్స్ పోస్టర్ ని లాంచ్ ప్రోగ్రామ్ కి ఆహ్వానించడం జరిగింది

    ఈరోజు మన యువ నాయకులు రాజంపేట పార్లమెంట్ సభ్యులు, మిథున్ అన్న గారిని మర్యాదపూర్వకంగా కలిసి సుదీర్ఘంగా మాట్లాడారు. 💐
    సమావేశంలో త్రిషూల్ ఫిలిమ్స్ పోస్టర్ లాంచ్ కార్యక్రమానికి మిథున్ అన్నను ఆహ్వానించడం జరిగింది. అన్న కూడా ఆహ్వానాన్ని సంతోషంగా అందుకున్నారు.
    యువత ఆశలు, సినిమా ప్రపంచం మరియు సామాజిక సేవలను కలిపి ముందుకు సాగాలని ఈ సమావేశం సందేశం ఇచ్చింది.
    మిథున్ అన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు!

    అత్యధికంగా చదివినవి