Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ముగ్గురు పిల్లలున్న కుటుంబాలకు రూ.5,000 ప్రోత్సాహకం – ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

    ముగ్గురు పిల్లలున్న కుటుంబాలకు రూ.5,000 ప్రోత్సాహకం – ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

    జూలై 11వ తేదీన ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

    ✅ ప్రతి జిల్లాలో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలున్న 3 కుటుంబాలకు రూ.5,000 ప్రోత్సాహకం

    ✅ అర్హులు ఎక్కువైతే లక్కీ డ్రా ద్వారా ఎంపిక

    ఇవి కూడా చదవండి

    ✅ కాన్పుల మధ్య కనీసం రెండేళ్ల విరామం పాటించిన 6 దంపతులకు కూడా రూ.5,000 ప్రోత్సాహకం

    ✅ మాతృ, శిశు ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే ప్రధాన లక్ష్యం

    అత్యధికంగా చదివినవి