Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మనోహర్ మృతదేహానికి ఘన నివాళులర్పించిన MDPS వ్యవస్థాపక అధ్యక్షులు పెద్దపల్లి శేఖర్ అన్నగారు...

    Author RAJANEETHI | 04 Jul 2026, 04:07 PM | ANDHRA PRADESH, ఆంధ్రప్రదేశ్
    మనోహర్ మృతదేహానికి ఘన నివాళులర్పించిన MDPS వ్యవస్థాపక అధ్యక్షులు పెద్దపల్లి శేఖర్ అన్నగారు...

    అన్నమయ్య జిల్లా
    సంబేపల్లి
    04-07-2026

    🙏 మనోహర్ మృతదేహానికి ఘన నివాళులర్పించిన MDPS వ్యవస్థాపక అధ్యక్షులు పెద్దపల్లి శేఖర్ అన్నగారు...

    🙏అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం సంబేపల్లి మండలం రౌతు కుంటకు చెందిన MDPS మాదిగ దళ పోరాట సమితి మండల గౌరవ అధ్యక్షులు మనోహర్ పార్థివ దేహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించిన MDPS రాష్ట్ర అధ్యక్షులు పెద్దపల్లి శేఖర్ అన్నగారు.

    ఇవి కూడా చదవండి

    🙏ఈ కార్యక్రమంలో MDPS మాదిగ దళ పోరాట సమితి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు అంతిమయాత్రలో పాల్గొని మనోహర్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించడం జరిగింది.

    అత్యధికంగా చదివినవి