మనోహర్ మృతదేహానికి ఘన నివాళులర్పించిన MDPS వ్యవస్థాపక అధ్యక్షులు పెద్దపల్లి శేఖర్ అన్నగారు...

అన్నమయ్య జిల్లా సంబేపల్లి 04-07-2026 🙏 మనోహర్ మృతదేహానికి ఘన నివాళులర్పించిన MDPS వ్యవస్థాపక అధ్యక్షులు పెద్దపల్లి శేఖర్ అన్నగారు... 🙏అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం సంబేపల్లి మండలం రౌతు కుంటకు చెందిన MDPS మాదిగ దళ పోరాట సమితి మండల గౌరవ అధ్యక్షులు మనోహర్ పార్థివ దేహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించిన MDPS రాష్ట్ర అధ్యక్షులు పెద్దపల్లి శేఖర్ అన్నగారు. 🙏ఈ కార్యక్రమంలో MDPS మాదిగ దళ పోరాట సమితి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు అంతిమయాత్రలో పాల్గొని మనోహర్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించడం జరిగింది.