Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • వైద్యుల దినోత్సవం సందర్భంగా జూలై 1న “హెల్తీ 5K రన్” నిర్వహణ

    వైద్యుల దినోత్సవం సందర్భంగా జూలై 1న “హెల్తీ 5K రన్” నిర్వహణ

    పీలేరు, జూన్ 30:

    వైద్యుల దినోత్సవం సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA), పీలేరు ఆధ్వర్యంలో జూలై 1, 2026 (బుధవారం) ఉదయం 6:00 గంటలకు కలికిరి క్రాస్ రోడ్స్‌లోని కపిలేశ్వర హాస్పిటల్ వద్ద “హెల్తీ 5K రన్” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

    ఈ కార్యక్రమం ద్వారా ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, ప్రతిరోజూ వ్యాయామం, నడక, పరుగుల ప్రాముఖ్యతను తెలియజేయడం ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. వైద్యులు, వైద్య విద్యార్థులు, ఆరోగ్య సిబ్బంది మరియు ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

    రన్ మార్గం

    * ప్రారంభం: కలికిరి క్రాస్ రోడ్స్ (హైవే బ్రిడ్జి కింద)
    * మధ్య మార్గం: JNTUA కాలేజ్ బ్రిడ్జి కింద
    * ముగింపు: కపిలేశ్వర హాస్పిటల్ (ప్రధాన భవనం ముందు)

    ఇవి కూడా చదవండి

    కార్యక్రమ నిర్వాహకులు

    * డా. ఆర్. రాజాసాహెబ్ – అధ్యక్షులు, IMA పీలేరు
    * డా. చంద్రశేఖర్ నాయక్ – కార్యదర్శి, IMA పీలేరు
    * డా. ఈశ్వర్ సురేంద్ర – కోశాధికారి, IMA పీలేరు
    * డా. పి. చంద్రశేఖర్ – వ్యవస్థాపక అధ్యక్షులు, IMA పీలేరు; మెడికల్ సూపరింటెండెంట్, ఏరియా హాస్పిటల్, పీలేరు
    * డా. శివ ప్రసాద్ సి.వి – ఆర్గనైజింగ్ హెడ్
    * డా. వై. పవన్ కుమార్ – వ్యవస్థాపక కార్యదర్శి, IMA పీలేరు; మెడికల్ ఆఫీసర్, ప్రభుత్వ ఆసుపత్రి, కలికిరి

    కలికిరి బృందం

    డా. కె. లోకవర్ధన్, డా. హిమబిందు ఆర్. ఎం., డా. శివయోగి సోమశేఖర్, డా. షేక్ ఫర్హీన్, డా. షేక్ మహమ్మద్ వసీమ్, డా. షేక్ సిమ్రాన్.

    వైద్యులు, ఆరోగ్య సిబ్బంది మరియు ప్రజలందరూ ఈ 5K రన్‌లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.

    “మన ఆరోగ్యం – మన బాధ్యత”
    అందరికీ ఆహ్వానం.

    అత్యధికంగా చదివినవి