వైద్యుల దినోత్సవం సందర్భంగా జూలై 1న “హెల్తీ 5K రన్” నిర్వహణ

పీలేరు, జూన్ 30: వైద్యుల దినోత్సవం సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA), పీలేరు ఆధ్వర్యంలో జూలై 1, 2026 (బుధవారం) ఉదయం 6:00 గంటలకు కలికిరి క్రాస్ రోడ్స్‌లోని కపిలేశ్వర హాస్పిటల్ వద్ద “హెల్తీ 5K రన్” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, ప్రతిరోజూ వ్యాయామం, నడక, పరుగుల ప్రాముఖ్యతను తెలియజేయడం ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. వైద్యులు, వైద్య విద్యార్థులు, ఆరోగ్య సిబ్బంది మరియు ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రన్ మార్గం * ప్రారంభం: కలికిరి క్రాస్ రోడ్స్ (హైవే బ్రిడ్జి కింద) * మధ్య మార్గం: JNTUA...