Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • సీఏ పరీక్షలో ఉత్తీర్ణుడైన చేతన్ కు సన్మానం

    సీఏ పరీక్షలో ఉత్తీర్ణుడైన చేతన్ కు సన్మానం

    సీఏ పరీక్షలో ఉత్తీర్ణుడైన చేతన్ కు సన్మానం

    ఈనెల 17వ తారీఖున విడుదల చేసిన సీఏ ఫైనల్ పరీక్ష ఫలితాల్లో.... పలమనేర్ పట్టణానికి చెందిన, భాగీరధి సునీల్ కుమార్, పల్లవి దంపతులకు కుమారుడు చేతన్ ఉత్తీర్ణుడు అయ్యాడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని, పలమనేరు సామాజిక సేవా కార్యకర్త మధుమోహన్రావు వారి టీం, చేతన్ ఇంటి వద్దకు వెళ్లి...శాలువా, మెమెంటో, నగదు బహుమతి ఇచ్చి చేతన్ను అభినందించారు.

    ఈ కార్యక్రమంలో చేతన్ తల్లిదండ్రులు, మధుమోహన్రావు పాల్గొన్నారు

    ఇవి కూడా చదవండి

    అత్యధికంగా చదివినవి