Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • రేణిగుంట విమానాశ్రయంలో కర్ణాటక సీఎం కు ఘన స్వాగతం

    Author RAJANEETHI | 18 Jun 2026, 09:28 PM | ANDHRA PRADESH
    రేణిగుంట విమానాశ్రయంలో కర్ణాటక సీఎం కు ఘన స్వాగతం

    కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్‌కు గురువారం రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. కర్ణాటక నుంచి ప్రత్యేక విమానంలో కుటుంబ సమేతంగా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు విమానాశ్రయంలో అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గాన తిరుమలకు బయలుదేరి వెళ్లారు.