Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 67 ఫిర్యాదులు

    Author RAJANEETHI | 05 Oct 2026, 06:41 PM | ANDHRA PRADESH
    ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 67 ఫిర్యాదులు

    మదనపల్లె అక్టోబరు 5 (రాజనీతి): మదనపల్లె ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 67 ఫిర్యాదులు అందాయి. ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ (పరిపాలన) ఎం.వెంకటాద్రి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వీటిలో భూ వివాదాలు 35, ఆర్థిక 8, కుటుంబ 9, న్యూసెన్స్‌ 5, పరిపాలన 2, సైబర్‌ 2, ఇతర 6 ఉన్నాయి. ఫిర్యాదులపై చట్టపరంగా సత్వర చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.