Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • వైఎస్సార్‌సీపీ జిల్లా స్థాయి కీలక సమావేశం

    Author RAJANEETHI | 06 Sep 2026, 04:18 PM | ANDHRA PRADESH
    వైఎస్సార్‌సీపీ జిల్లా స్థాయి కీలక సమావేశం

    తిరుపతి, సెప్టెంబర్ 6 (రాజనీతి): రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై ఆదివారం తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్డులోని పి.ఎల్.ఆర్ కన్వెన్షన్ హాల్‌లో జిల్లా స్థాయి ముఖ్య సమావేశం నిర్వహించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు, రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గాల సమన్వయకర్తలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్, మేయర్, రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులు, అనుబంధ విభాగాల నాయకులు హాజరయ్యారు.