Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కిడ్స్‌ కింగ్డమ్‌ స్కూల్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

    Author RAJANEETHI | 03 Sep 2026, 06:24 PM | ANDHRA PRADESH
    కిడ్స్‌ కింగ్డమ్‌ స్కూల్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

    రేణిగుంట, సెప్టెంబర్‌ 3 (రాజనీతి): రేణిగుంట పట్టణంలోని కిడ్స్‌ కింగ్డమ్‌ పాఠశాలలో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కరస్పాండెంట్‌ గౌసేబి ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపికల సాంప్రదాయ వేషధారణలతో అలరించారు. చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు, ఉట్టి కొట్టే కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిన్నతనం నుంచే పిల్లలకు మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువలపై అవగాహన కల్పించేందుకే వేడుకలు నిర్వహించినట్లు గౌసేబి తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.