Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • సీఐటీయూ ఆటో యూనియన్‌ జిల్లా సహాయ కార్యదర్శిగా దీప

    Author RAJANEETHI | 26 Aug 2026, 06:33 PM | ANDHRA PRADESH
    సీఐటీయూ ఆటో యూనియన్‌ జిల్లా సహాయ కార్యదర్శిగా దీప

    రేణిగుంట, ఆగస్టు 26 (రాజనీతి): తిరుపతి జిల్లా సీఐటీయూ ఆటో యూనియన్‌ నూతన కమిటీని బుధవారం పుత్తూరులో జరిగిన సమావేశంలో ఎన్నుకున్నారు. రేణిగుంట మండలానికి చెందిన పి.దీపను జిల్లా సహాయ కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా దీప మాట్లాడుతూ మహిళా ఆటో డ్రైవర్ల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. సబ్సిడీ రుణాలతో ఆటోలు అందించి మహిళలను ఆర్థికంగా ప్రోత్సహించాలని, రోడ్లపై ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుంచి రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

    సీఐటీయూ ఆటో యూనియన్‌ జిల్లా సహాయ కార్యదర్శిగా దీప - Additional Image