Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • గంగమ్మ తల్లికి సారె సమర్పించిన బొజ్జల రిషితారెడ్డి

    Author RAJANEETHI | 18 Aug 2026, 02:07 PM | ANDHRA PRADESH
    గంగమ్మ తల్లికి సారె సమర్పించిన బొజ్జల రిషితారెడ్డి

    రేణిగుంట, ఆగస్టు 18 (రాజనీతి): రేణిగుంట గంగమ్మ జాతర సందర్భంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి మంగళవారం అమ్మవారికి సారె సమర్పించారు. ఆలయ కమిటీ చైర్మన్‌ సోలా మల్లికార్జున్‌రెడ్డి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహబూబ్‌బాషా, నాయకులు, కమిటీ సభ్యులు బ్యాండ్‌ వాయిద్యాల నడుమ ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి సారె సమర్పించి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.