Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • స్వాతంత్ర పోరాట ప్రతిమ యువతలో ఉండాలి...

    Author RAJANEETHI | 15 Aug 2026, 07:40 PM | ANDHRA PRADESH, ఆంధ్రప్రదేశ్
    స్వాతంత్ర పోరాట ప్రతిమ యువతలో ఉండాలి...

    చౌడేపల్లి Aug15 (రాజనీతి)

    జాతీయ నాయకుల స్వాతంత్ర పోరాట ప్రతిమ యువతలో ఉండాలని పలువురు అన్నారు శనివారం 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలంలోని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు పాఠశాలల నందు ఆయా శాఖల ఉన్నతాధికారుల చేతులమీదుగా జాతీయ జెండాను ఎగుర వేశారు స్థానిక మండల పరిపాలన భవనం ముందు మండల ఉపాధ్యక్షుడు సుధాకర్ రెడ్డి జెండాను ఎగరేశారు అదేవిధంగా తహసిల్దార్ కార్యాలయంలో పార్వతి పోలీస్ స్టేషన్ వద్ద పుంగనూరు రూరల్ సీఐ సాయి ప్రసాద్ బోయకొండ లో ఈవో ఉప కమిషనర్ ఏకాంబరం ఆయా కార్యాలయాల వద్ద ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రైవేటు కళాశాల నందు జాతీయ జెండాను ఎగరేసి స్వాతంత్ర పోరాటంలో దేశ నాయకులు చేసినటువంటి కృషిని వివరించారు ఆయా కేంద్రాల వద్ద స్థానికులు అధికారులు పిల్లలకు చాక్లెట్లు కేకులను కట్ చేసి పంచిపెట్టారు.