Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • సోమల జెడ్పీ ఉన్నత పాఠశాలకు క్రీడా దుస్తులు, రివాల్వింగ్‌ చైర్‌ వితరణ

    Author RAJANEETHI | 10 Aug 2026, 07:45 PM | ANDHRA PRADESH
    సోమల జెడ్పీ ఉన్నత పాఠశాలకు క్రీడా దుస్తులు, రివాల్వింగ్‌ చైర్‌ వితరణ

    సోమల, ఆగస్టు 19 (రాజనీతి): సోమల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు క్రీడా దుస్తులు, రివాల్వింగ్‌ చైర్‌ను బేయర్‌ సంస్థ ప్రతినిధులు వితరణ చేశారు. సంస్థ రీజినల్‌ మేనేజర్‌ శ్రీధర్‌రెడ్డి, టెరిటోరియల్‌ మేనేజర్‌ విష్ణు చేతుల మీదుగా ఈ సామగ్రిని అందించారు. విద్యార్థులు క్రీడల్లో మరింత ప్రతిభ కనబరచాలనే ఉద్దేశంతో క్రీడా దుస్తులు అందించినట్లు శ్రీధర్‌రెడ్డి తెలిపారు. పాఠశాల అభివృద్ధికి చైర్‌ అందించినట్లు పేర్కొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు హేమసుధాకర్‌ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

    అత్యధికంగా చదివినవి