Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పుంగనూరు నియోజకవర్గ బీసీవై పార్టీ నూతన కమిటీ

    Author RAJANEETHI | 10 Aug 2026, 02:19 PM | ANDHRA PRADESH
    పుంగనూరు నియోజకవర్గ బీసీవై పార్టీ నూతన కమిటీ

    పుంగనూరు, ఆగస్టు 10 (రాజనీతి): భారత చైతన్య యువజన పార్టీ (బీసీవై) పుంగనూరు నియోజకవర్గ నూతన కమిటీని పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ఆమోదంతో ప్రకటించినట్లు నియోజకవర్గ కన్వీనర్ హరిబాబు యాదవ్ ఎద్దుల తెలిపారు. నియోజకవర్గంతో పాటు వివిధ మండలాలు, పంచాయతీలు, బూత్‌లకు యూత్, మహిళా, ఎస్సీ సెల్ కన్వీనర్లు, కో-కన్వీనర్లను నియమించినట్లు చెప్పారు. నూతన కమిటీ సభ్యులు పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

    అత్యధికంగా చదివినవి