Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఎం.సి.వి. కళాశాలలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం

    Author RAJANEETHI | 09 Aug 2026, 05:12 PM | ANDHRA PRADESH
    ఎం.సి.వి. కళాశాలలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం

    చౌడేపల్లి, ఆగస్టు 9 (రాజనీతి): పట్టణంలోని ఎం.సి.వి. డిగ్రీ కళాశాలలో డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం హెల్త్‌ అండ్‌ ఎడ్యుకేషనల్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌, పీఈఎస్‌ కుప్పం మెడికల్‌ హాస్పిటల్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో 50 మందికి కంటి పరీక్షలు చేయగా, కంటి శుక్లాలు, ఇతర సమస్యలతో బాధపడుతున్న ఆరుగురిని శస్త్రచికిత్సలకు ఎంపిక చేసి ఉచితంగా ఆసుపత్రికి తరలించారు. పేదలకు సేవ చేయడంలోనే నిజమైన సంతృప్తి ఉందని ట్రస్ట్‌ సీఈవో తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తామని చెప్పారు.

    ఎం.సి.వి. కళాశాలలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం - Additional Image
    అత్యధికంగా చదివినవి