Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • గడ్డంవారిపల్లిలో ‘మేరా రేషమ్–మేరా అభియాన్’

    Author RAJANEETHI | 07 Aug 2026, 06:59 PM | ANDHRA PRADESH
    గడ్డంవారిపల్లిలో ‘మేరా రేషమ్–మేరా అభియాన్’

    చౌడేపల్లి మండలం గడ్డంవారిపల్లిలో ‘మేరా రేషమ్–మేరా అభియాన్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. డీఎస్‌ఓ రాధా, సీఎస్‌బీ శాస్త్రవేత్త అలేఖ్య రైతుల మల్బరీ తోటలు, పట్టుపురుగుల షెడ్లను పరిశీలించి ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలపై అవగాహన కల్పించారు. మల్బరీ తోటల్లో తెగుళ్ల నివారణ, వేరు కుళ్లు వ్యాధి నియంత్రణపై క్షేత్రస్థాయిలో ప్రదర్శన నిర్వహించి, దిగుబడి పెంపునకు అవసరమైన సాంకేతిక సూచనలు అందించారు.