Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఏపీ ఎన్నార్టీ కోఆర్డినేటర్‌గా శ్రీరామ జగదీష్ రాయల్ నియామకం

    Author RAJANEETHI | 07 Aug 2026, 06:18 PM | ANDHRA PRADESH
    ఏపీ ఎన్నార్టీ కోఆర్డినేటర్‌గా శ్రీరామ జగదీష్ రాయల్ నియామకం

    అన్నమయ్య జిల్లా చౌడేపల్లికి చెందిన శ్రీరామ జగదీష్ రాయల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ఎన్నార్టీ కోఆర్డినేటర్‌గా నియమించింది. ప్రస్తుతం మలేషియాలో స్థిరపడిన ఆయన, మలేషియా ఆంధ్ర అసోసియేషన్ ద్వారా ప్రవాస ఆంధ్రుల సంక్షేమం, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణలో సేవలందిస్తున్నారు. ప్రవాస ఆంధ్రులకు ఇండియన్ ఎంబసీతో సమన్వయం చేస్తూ సేవలు అందిస్తానని జగదీష్ రాయల్ తెలిపారు.