Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • రెండో రోజు విజయవంతంగా సీపీఐ పాదయాత్ర

    Author RAJANEETHI | 07 Aug 2026, 04:09 PM | ANDHRA PRADESH
    రెండో రోజు విజయవంతంగా సీపీఐ పాదయాత్ర

    అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట పట్టణంలో సీపీఐ చేపట్టిన ప్రజా సమస్యల పాదయాత్ర రెండో రోజు కొనసాగింది. బీసీ కాలనీ, బెంగళూరు రోడ్, మగ్గాల వీధి, బిలాల్ మసీదు, చర్చి వీధుల్లో ఇంటింటికీ కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. మౌలిక వసతులు, పక్కా ఇళ్లు, పింఛన్లు, ధరల పెరుగుదల, విద్యుత్ ఛార్జీలపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారని నాయకులు తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు కొనసాగిస్తామని సీపీఐ హామీ ఇచ్చింది.

    అత్యధికంగా చదివినవి