Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • టీబీ ముక్త్ భారత్‌లో ఉచిత ఛాతీ ఎక్స్-రే శిబిరాలు

    Author RAJANEETHI | 07 Aug 2026, 03:08 PM | ANDHRA PRADESH
    టీబీ ముక్త్ భారత్‌లో ఉచిత ఛాతీ ఎక్స్-రే శిబిరాలు

    వాయల్పాడు మండలంలో టీబీ ముక్త్ భారత్–2.0 కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 10 నుంచి 19 వరకు ఎంపిక చేసిన గ్రామాల్లో ఉచిత డిజిటల్ ఛాతీ ఎక్స్-రే శిబిరాలు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో మనోహర్ రాజు తెలిపారు. టీబీ లక్షణాలు ఉన్నవారు, అధిక ప్రమాద వర్గాలకు పరీక్షలు నిర్వహించి అవసరమైతే తదుపరి వైద్య పరీక్షలకు పంపిస్తామని చెప్పారు. ప్రజలు ఈ ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకుని టీబీ రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలని అధికారులు కోరారు.

    అత్యధికంగా చదివినవి