Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • రౌడీషీటర్లు, అనుమానితులకు కౌన్సెలింగ్ నిర్వహించిన సీఐ జయచంద్ర

    Author RAJANEETHI | 02 Aug 2026, 07:21 PM | ANDHRA PRADESH
    రౌడీషీటర్లు, అనుమానితులకు కౌన్సెలింగ్ నిర్వహించిన సీఐ జయచంద్ర

    రేణిగుంట, ఆగస్టు 2 (రాజనీతి): శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్‌లో సీఐ జయచంద్ర ఆధ్వర్యంలో రౌడీషీటర్లు, అనుమానిత వ్యక్తులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. నేరాలకు దూరంగా ఉండాలని, చట్టాన్ని గౌరవిస్తూ సత్ప్రవర్తనతో జీవించాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమాజంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు.

    అత్యధికంగా చదివినవి