Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పీలేరు ఆర్డీవోగా కె. విజయలక్ష్మి బాధ్యతల స్వీకరణ

    Author RAJANEETHI | 29 Jul 2026, 08:21 PM | ANDHRA PRADESH
    పీలేరు ఆర్డీవోగా కె. విజయలక్ష్మి బాధ్యతల స్వీకరణ

    పీలేరు, జూలై 29 (రాజనీతి): పీలేరు రెవెన్యూ డివిజనల్ అధికారిగా (ఆర్డీవో) కె. విజయలక్ష్మి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కుప్పం ఆర్డీవోగా విధులు నిర్వహించిన ఆమె బదిలీపై పీలేరుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆర్డీవో కార్యాలయంలో ఏవో నరసింహకుమార్ ఆధ్వర్యంలో పూర్ణకుంభం, మేళతాళాలతో ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం అధికారులు, సిబ్బంది ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.

    పీలేరు ఆర్డీవోగా కె. విజయలక్ష్మి బాధ్యతల స్వీకరణ - Additional Image
    అత్యధికంగా చదివినవి