Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మదనపల్లెలో సోమవారం జరిగిన 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక'లో జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్,. గారు ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు.

    Author RAJANEETHI | 27 Jul 2026, 05:18 PM | ANDHRA PRADESH, ఆంధ్రప్రదేశ్
    మదనపల్లెలో సోమవారం జరిగిన 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక'లో జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్,. గారు ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు.

    పత్రికా ప్రకటన - తేదీ:27.07.2026
    అన్నమయ్య జిల్లా - మదనపల్లి

    మదనపల్లెలో సోమవారం జరిగిన 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక'లో జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్,. గారు ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు.

    మొత్తం నమోదైన 83 ఫిర్యాదులలో 52 భూవివాదాలు. మిగతా వాటిలో ఆర్థిక, కుటుంబ వివాదాలు చెరో 7, మోసం 6, ఇతర సమస్యలు 5, న్యూసెన్స్ 4, అలాగే ఎఫ్.ఐ.ఆర్ కు సంబంధించినవి 2 ఉన్నాయి.

    భూకబ్జాలు, వడ్డీ వ్యాపారుల వేధింపులు, సైబర్ నేరాలపై తక్షణమే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

    ఇవి కూడా చదవండి

    బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలని, సమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యాన్ని ఏమాత్రం సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.

    ఈ ఫిర్యాదులపై విచారణ వేగంగా పూర్తిచేసి, నివేదికలను వెంటనే జిల్లా ప్రధాన కార్యాలయానికి పంపాలని ఎస్పీ గారు ఆదేశించారు.

    అత్యధికంగా చదివినవి