Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పుంగనూరు నియోజకవర్గo రొంపిచర్ల మండలం నందు మెగా పీటీఎం (పేరెంట్ & టీచర్ మీటింగ్) కార్యక్రమంలో పాల్గొన్న పుంగనూరు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ శ్రీ చల్లా రామచంద్రారెడ్డి గారు....

    పుంగనూరు నియోజకవర్గo రొంపిచర్ల మండలం నందు మెగా పీటీఎం (పేరెంట్ & టీచర్ మీటింగ్) కార్యక్రమంలో పాల్గొన్న పుంగనూరు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ శ్రీ చల్లా రామచంద్రారెడ్డి గారు....

    రొంపిచర్ల మండలం రొంపిచర్ల జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు నిర్వహించిన మెగా పేరంట్ అండ్ టీచర్ మీటింగ్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గారితో కలిసి పాల్గొని,
    గౌరవ ముఖ్యమంత్రివర్యులు ప్రతిష్టాత్మకంగా దాతల ద్వారా చేపడుతున్న P4 కార్యక్రమంలో భాగంగా ప్రముఖ పారిశ్రామికవేత్త రొంపిచర్ల కు చెందిన O.V.R సురేంద్రబాబు గారు వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం జిల్లా పరిషత్ బాలురు ఉన్నత పాఠశాల నందు సుమారు 18 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన స్కూల్ స్టేజ్ ను కలెక్టర్ గారితో కలిసి ఆవిష్కరించి పాఠశాల విద్యార్థులకు అంకితమిచ్చి ప్రతి ఒక్కరు ఇలాగే ముందుకు వచ్చి ఏదో ఒక మంచి పని ప్రజలకు ఉపయోగపడేలా చేయాలని గౌరవ ముఖ్యమంత్రి వారు తల్లికి వందనం కార్యక్రమం ద్వారా పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు 13 వేల రూపాయల లెక్కన తల్లులు ఖాతాలో జమ చేశారని ఎన్ని ఇబ్బందులు ఉన్నా రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు గా చేసి ప్రభుత్వాన్ని ప్రజలను నడిపిస్తున్నారని కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు అనంతరం విద్యార్థులతో కలిసి అల్పాహారం తీసుకున్న పుంగనూరు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ శ్రీ చల్లా రామచంద్రారెడ్డి గారు

    అత్యధికంగా చదివినవి