Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కష్టాల్లో ఉన్నవారికి అండగా.. ఆసుపత్రుల్లో బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి!

    కష్టాల్లో ఉన్నవారికి అండగా.. ఆసుపత్రుల్లో బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి!

    ఈరోజు తేది 24-07-2026 శుక్రవారం పీలేరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు గౌరవ శ్రీ చింతల రామచంద్రారెడ్డి గారు తిరుపతి పట్టణం నందు పాల్గొన్న కార్యక్రమాల వివరాలు

    👉ఉదయం 10:00 గంటలకు స్విమ్స్ ఆసుపత్రి న్యూరాలజీ జనరల్ వార్డు నందు గుర్రంకొండ మండలం మర్రిమాకుల పల్లి మాజీ సర్పంచ్ శ్రీ మస్తాన్ రెడ్డి గారి మామ గారు శ్రీ మదన్ మోహన రెడ్డి గారిని పరామర్శించారు

    👉ఉదయం 10:30 గంటలకు స్విమ్స్ ఆసుపత్రి టి.రాచపల్లి గ్రామం ఎగువ బురుజుపల్లికి చెందిన పుల్లయ్య గారిని పరామర్శించారు

    ఇవి కూడా చదవండి

    👉ఉదయం 11:00 గంటలకు పద్మావతి ఆసుపత్రి న్యూరాలజీ ఐ.సి.యు నందు పీలేరు ఇందిరమ్మ కాలనీకి చెందిన శ్రీ మణికంఠ గారు యాక్సిటెంట్ గురై చికిత్స పొందుతూన్న వారిని పరామర్శించారు

    👉ఉదయం 11:30 గంటలకు పద్మావతి ఆసుపత్రి న్యూరో సర్జరీ ఐ.సి.యు. నందు శ్రీమతి విజయ కుమారి గారిని మరియు శ్రీ వన్నూరు భషా గారిని పరామర్శించారు

    ఇట్లు
    EX-MLA గారి క్యాంప్ కార్యాలయం
    వాల్మీకిపురం

    అత్యధికంగా చదివినవి