Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • అమ్మపై ప్రేమ' వీడియో పోటీ.. విజేతలకు మంత్రి లోకేష్‌ను కలిసే అవకాశం

    Author RAJANEETHI | 23 Jul 2026, 01:44 PM | ANDHRA PRADESH
    అమ్మపై ప్రేమ' వీడియో పోటీ.. విజేతలకు మంత్రి లోకేష్‌ను కలిసే అవకాశం

    అమరావతి, జూలై 23 (రాజనీతి): సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో చిన్నారుల కోసం 'అమ్మపై ప్రేమ' అంశంపై 60 సెకన్ల వీడియో పోటీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తోంది. తమ జీవితంలో అమ్మ పాత్ర, ఆమె త్యాగాలను వివరిస్తూ వీడియో రూపొందించి అధికారిక వెబ్‌సైట్ లేదా పోస్టర్‌లోని క్యూఆర్ కోడ్ ద్వారా పంపించవచ్చు. ఎంపికైన ఉత్తమ వీడియోల విద్యార్థులకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను ప్రత్యక్షంగా కలిసే అవకాశం కల్పించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

    అత్యధికంగా చదివినవి