Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • స్థానిక ఎన్నికల పై జగన్ బిగ్ డెసిషన్... ముఖ్య నేతలకు పిలుపు..

    స్థానిక ఎన్నికల పై జగన్ బిగ్ డెసిషన్... ముఖ్య నేతలకు పిలుపు..

    రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు రంగంసిద్ధమవుతోంది. సెప్టెంబర్ చివరి వారంలో మున్సిపల్, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది…

    ఈ క్రమంలో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పార్టీ నేతలకు కీలక దిశా నిర్దేశం చేస్తూ, వార్డు నుంచి మండలం వరకు ఏ ఎన్నిక అయినా పార్టీ అభ్యర్థే పోటీ చేయాలని స్పష్టం చేశారు….

    పార్టీ అభ్యర్థి పోటీలో లేకపోతే నియోజకవర్గ ఇంఛార్జ్లను బాధ్యులను చేస్తూ కఠిన నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరించారు….

    ఇవి కూడా చదవండి

    పార్టీ కోసం పనిచేసిన వారికి స్థానికంగా సీట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు…

    ఈ ఎన్నికలపై పార్టీ ముఖ్య నేతలతో జగన్ ఈ నెల 22న కీలక సమావేశం ఏర్పాటు చేశారు…

    అత్యధికంగా చదివినవి