Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కరోనా లక్షణాలతో ఏపీలో బాలిక మృతి

    కరోనా లక్షణాలతో ఏపీలో బాలిక మృతి

    కరోనా లక్షణాలతో ఏపీలో బాలిక మృతి
    శివ శంకర్. చలువాది
    కాకినాడ జిల్లా గొల్లప్రోలుకు చెందిన 16 ఏళ్ల బాలిక చెన్నైలో కోవిడ్ లక్షణాలతో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. దీర్ఘకాలిక అనారోగ్యంతో కాకినాడ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన ఆమెను మెరుగైన వైద్యం కోసం చెన్నై తరలించగా కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. బాలిక మరణంతో స్థానికంగా కలకలం రేగింది. వైద్యాధికారిణి డాక్టర్ భార్గవి మృతురాలి కుటుంబ సభ్యులకు కోవిడ్ పరీక్షలు నిర్వహించారు

    అత్యధికంగా చదివినవి