Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పీలేరు పంచాయతీకి ఐఎస్ఓ గుర్తింపు

    Author RAJANEETHI | 17 Jul 2026, 05:16 PM | ANDHRA PRADESH
    పీలేరు పంచాయతీకి ఐఎస్ఓ గుర్తింపు

    పీలేరు, జూలై 17 (రాజనీతి): రాష్ట్రంలో అత్యుత్తమ పాలన, పారదర్శక సేవలకు గుర్తింపుగా పీలేరు గ్రామ పంచాయతీకి ఐఎస్ఓ 9001:2015 సర్టిఫికేషన్ లభించింది. ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ప్రత్యేక చొరవతో మౌలిక వసతుల కల్పన, రికార్డుల డిజిటలైజేషన్, సత్వర పౌర సేవల్లో ప్రతిభ కనబరచడంతో ఈ గుర్తింపు దక్కింది. తాడేపల్లిలో జరిగిన కార్యక్రమంలో పంచాయతీ అభివృద్ధి అధికారి జ్ఞానశేఖర్‌కు కమిషనర్ ఎం.వి. కృష్ణతేజ ఐఎస్ఓ సర్టిఫికెట్ అందజేశారు. అన్నమయ్య జిల్లాలో ఐఎస్ఓ గుర్తింపు పొందిన తొలి గ్రామ పంచాయతీగా పీలేరు నిలిచింది.

    అత్యధికంగా చదివినవి