Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • 5కే కార్ కేర్ సెంటర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్

    Author RAJANEETHI | 17 Jul 2026, 04:02 PM | ANDHRA PRADESH
    5కే కార్ కేర్ సెంటర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్

    చిత్తూరు, జూలై 17 (రాజనీతి): చిత్తూరు నగరంలోని న్యూ కలెక్టరేట్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన 5కే కార్ కేర్ సెంటర్‌ను పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువ పారిశ్రామికవేత్తలు స్వయం ఉపాధి రంగంలో ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. ఆధునిక సాంకేతికతతో నాణ్యమైన సేవలు అందిస్తూ సంస్థ విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

    అత్యధికంగా చదివినవి