Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఎస్‌ఐఆర్ గడువు జూలై 24 వరకు పొడిగింపు.. ఓటర్లకు మరో అవకాశం

    Author RAJANEETHI | 14 Jul 2026, 04:00 PM | ANDHRA PRADESH
    ఎస్‌ఐఆర్ గడువు జూలై 24 వరకు పొడిగింపు.. ఓటర్లకు మరో అవకాశం

    తిరుపతి, జూలై 14 (రాజనీతి): ప్రత్యేక ఓటర్ల సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ గడువును భారత ఎన్నికల కమిషన్ ఈ నెల 24వ తేదీ వరకు పొడిగించింది. రాజకీయ పార్టీల విజ్ఞప్తులు, ప్రజల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకుంది. ఇంకా గణన ఫారాలు సమర్పించని ఓటర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకుని వాటిని పూర్తిచేసి సంబంధిత బూత్ లెవల్ అధికారులకు (బీఎల్‌ఓ) అందజేయాలని అధికారులు సూచించారు. "మీ ఓటు–మీ హక్కు" అని పేర్కొంటూ ప్రతి అర్హ ఓటరు గడువులోగా నమోదు ప్రక్రియ పూర్తి చేసుకోవాలని పిలుపునిచ్చారు.

    అత్యధికంగా చదివినవి